[34] విజయనగరంలో సిరిమాను సంబరాలు
![[34] విజయనగరంలో సిరిమాను సంబరాలు](/media/ct-20261013-048.webp)
Photo: Vyacheslav Argenberg / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన సిరిమాను ఉత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 27న జరిగే సిరిమాను ఉత్సవం కోసం పూజారులు చెట్టును కొట్టుకొచ్చారు. సిరిమానుకు వాడే చెట్టు ప్రత్యేకత, దాన్ని ఎలా గుర్తిస్తారనే దానిపై భక్తుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది.





