[12] కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలు
![[12] కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలు](/media/ct-20261013-046.webp)
Photo: Vyacheslav Argenberg / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్, 14న ప్రత్యేక డ్రోన్ షో ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.





