తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
[28] ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ మౌనం వెనుక వ్యూహం[12] కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలు[37] విద్యుత్ సౌధ వద్ద ఏఐటీయూసీ ధర్నా[24] సిద్దిపేట రాజకీయాల్లో మాటల యుద్ధం[11] పున్నమి ఘాట్ లో నేటి నుంచి సరస్ మేళా[23] ఎమ్మెల్సీ పదవుల కోసం బీసీ నేతల పోటీభారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీలోనే.. వేదిక మార్పు వార్తలపై బీసీసీఐ క్లారిటీఏపీలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు[28] ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ మౌనం వెనుక వ్యూహం[12] కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలు[37] విద్యుత్ సౌధ వద్ద ఏఐటీయూసీ ధర్నా[24] సిద్దిపేట రాజకీయాల్లో మాటల యుద్ధం[11] పున్నమి ఘాట్ లో నేటి నుంచి సరస్ మేళా[23] ఎమ్మెల్సీ పదవుల కోసం బీసీ నేతల పోటీభారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీలోనే.. వేదిక మార్పు వార్తలపై బీసీసీఐ క్లారిటీఏపీలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
వాతావరణం
📅 తేదీ వారీగా

[37] విద్యుత్ సౌధ వద్ద ఏఐటీయూసీ ధర్నా

ప్రత్యేక కథనంజాతీయం
[37] విద్యుత్ సౌధ వద్ద ఏఐటీయూసీ ధర్నా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. సోమాజీగూడ విద్యుత్ సౌధ వద్ద సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో ఎమ్మెల్యే కూనంనేని పాల్గొననున్నారు. బకాయిల సాధన కోసం కార్మికులతో కలిసి గళం విప్పనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు