[11] పున్నమి ఘాట్ లో నేటి నుంచి సరస్ మేళా
![[11] పున్నమి ఘాట్ లో నేటి నుంచి సరస్ మేళా](/media/ct-20261013-043.webp)
Photo: Adbh266 / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలోని పున్నమి ఘాట్ లో నేటి నుంచి సరస్ మేళా ప్రారంభం కానుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారు. వివిధ రకాల డిజైన్లు, వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.





