[23] ఎమ్మెల్సీ పదవుల కోసం బీసీ నేతల పోటీ
![[23] ఎమ్మెల్సీ పదవుల కోసం బీసీ నేతల పోటీ](/media/ct-20261013-042.webp)
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం బీసీ నేతల్లో తీవ్ర కాంపిటీషన్ నెలకొంది. పద్మశాలి, ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో పద్మశాలీల్లో ఆశలు చిగురించగా, ముదిరాజ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు తీస్తున్నారు.





