భారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీలోనే.. వేదిక మార్పు వార్తలపై బీసీసీఐ క్లారిటీ

Photo: Paramgoel / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మ్యాచ్‌ను మారుస్తున్నారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే తొలి వన్డే ఢిల్లీలోనే జరుగుతుందని తేల్చిచెప్పింది.





