భారత నౌకాదళంలోకి కొత్త యుద్ధనౌక.. ముంబైలో INS మంగ్రోల్ కమిషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడో మాహే క్లాస్ యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్.
అక్టోబర్ 12న ఈ నౌకను అధికారికంగా నౌకాదళ సేవల్లోకి తీసుకున్నారు.





