టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్ ఏ సిరీస్‌కు రిషబ్ పంత్ దూరం

Photo: Ben Sutherland from Crystal Palace, Lond / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గాయం వల్ల న్యూజిలాండ్ ఏతో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్..
ఇరానీ కప్‌లో ఎడమ వైపు కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డ స్టార్ వికెట్ కీపర్..
పంత్ స్థానంలో ఇండియా ఏ జట్టులోకి వచ్చిన కుమార్ కుషాగ్రా.





