[32] నిజామాబాద్ లో అటవీశాఖ వర్సెస్ స్థానికులు
![[32] నిజామాబాద్ లో అటవీశాఖ వర్సెస్ స్థానికులు](/media/ct-20261013-034.webp)
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ లో అటవీశాఖ అధికారులు, నాగారం ప్రాంత ప్రజల మధ్య వివాదం రాజుకుంది. ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళాలని మూడు కాలనీల వాసులకు ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఫారెస్ట్ ల్యాండ్ ఎలా అవుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





