[40] ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
![[40] ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్](/media/ct-20261013-033.webp)
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జహీరాబాద్‌లో జరిగిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్‌ను అతని అల్లుడు బస్వరాజ్ హత్య చేయించినట్లు టాస్క్ ఫోర్స్ విచారణలో తేలింది. తన స్నేహితులకు సుపారీ ఇచ్చి సొంత మామను బస్వరాజ్ కిరాతకంగా మట్టుబెట్టాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.





