[10] బాహుబలి మోటార్లతో నీటి ఎత్తిపోతలు
![[10] బాహుబలి మోటార్లతో నీటి ఎత్తిపోతలు](/media/ct-20261013-032.webp)
Photo: Johan Bichel Lindegaard from Copenhagen, / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బాహుబలి మోటార్లతో నీటి ఎత్తిపోతల ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు.





