[22] ఇచ్చాపురం మున్సిపాల్టీలో వింత సెంటిమెంట్
![[22] ఇచ్చాపురం మున్సిపాల్టీలో వింత సెంటిమెంట్](/media/ct-20261013-031.webp)
Photo: Sashank.bhogu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇచ్చాపురం మున్సిపాల్టీ రాజకీయాల్లో వింత పోకడ కొనసాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలిస్తే, మున్సిపాలిటీలో మాత్రం టీడీపీయేతర పార్టీలకు పట్టం కడుతున్నారు. ఈసారి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి పట్టు నిలుపుకోవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు.





