[39] ఉప్పల్ వేదికగా రేపు నాలుగో టీ-20 మ్యాచ్
![[39] ఉప్పల్ వేదికగా రేపు నాలుగో టీ-20 మ్యాచ్](/media/ct-20261013-030.webp)
Photo: iMahesh / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు నాలుగో టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, విండీస్ జట్లు నెట్స్‌లో కసరత్తులు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా నేడు ఉప్పల్ మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు.





