[21] కర్నూల్ కార్పొరేషన్ పై మంత్రి భరత్ పట్టు
![[21] కర్నూల్ కార్పొరేషన్ పై మంత్రి భరత్ పట్టు](/media/ct-20261013-028.webp)
Photo: Sashank.bhogu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు మంత్రి భరత్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే తమకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఇన్చార్జి విష్ణు కోరుతున్నారు. వారిని బుజ్జగించేందుకు మూడు అసెంబ్లీల పరిధిలో ఉన్న కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేస్తున్నారు.





