[20] ఎమ్మెల్యే గుమ్మనూరుకు మున్సిపల్ సవాల్
![[20] ఎమ్మెల్యే గుమ్మనూరుకు మున్సిపల్ సవాల్](/media/ct-20261013-025.webp)
Photo: Sashank.bhogu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్, గుత్తి మున్సిపాలిటీలు ఎమ్మెల్యే గుమ్మనూరుకు సవాల్ గా మారాయి. స్థానిక టీడీపీ నేతల వ్యతిరేకతను తట్టుకుని ఆయన ఎలా రాణిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏకైక నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.





