[30] అలిపిరి వద్ద భక్తులకు ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్
![[30] అలిపిరి వద్ద భక్తులకు ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్](/media/ct-20261013-024.webp)
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల భక్తుల వసతి కష్టాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. అలిపిరి వద్దే దాదాపు 20 వేల మందికి వసతి కల్పించేలా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మించనున్నారు. జీ ప్లస్ ఫైవ్ మల్టీ లెవెల్ పార్కింగ్ తో పాటు థియేటర్, డిజిటల్ మ్యూజియం, గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.





