[5] ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా రాహుల్ పిటిషన్
![[5] ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా రాహుల్ పిటిషన్](/media/ct-20261013-020.webp)
Photo: Himanshu Arya Khowal / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.





