[17] నెల్లూరు మేయర్ స్థానానికి ఆసక్తికర పోరు
![[17] నెల్లూరు మేయర్ స్థానానికి ఆసక్తికర పోరు](/media/ct-20261013-018.webp)
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరు మేయర్ స్థానం అన్ రిజర్వుడ్ గా మారడంతో ఆసక్తికర పోరు నెలకొంది. వైసీపీ నుంచి అనం విజయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారు కాగా.. టీడీపీ నుంచి రూప్ కుమార్ యాదవ్ పేరు పరిశీలనలో ఉంది. జనరల్ స్థానం కావడంతో పార్టీల నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.





