[4] ఏపీలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన
![[4] ఏపీలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన](/media/ct-20261013-017.webp)
Photo: EnrichIndegi / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ ఏపీలో పర్యటిస్తున్నారు. ముందుగా ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో గంట పాటు సమావేశం కానున్నారు. అనంతరం విజయవాడ ఉత్సవ్‌లో విజయ్ పాల్గొననున్నారు.





