సాయంత్రం 4 గంటలకు తన నివాసంలో టీ సమావేశానికి రాహుల్ గాంధీ ఆహ్వానం.

Photo: Himanshu Arya Khowal / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాంగ్రెస్ ఎంపీలు, INDIA కూటమి ఎంపీలు,నేతలకు ఆహ్వానం.
విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులను సైతం పాల్గొనాల్సిందిగా ఆహ్వానించిన రాహుల్ గాంధీ.
టీ సమావేశం అనంతరం INDIA కూటమి నేతల సంయుక్త మీడియా సమావేశం.





