[3] మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ సమీక్ష
![[3] మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ సమీక్ష](/media/ct-20261013-014.webp)
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఉదయం 11 గంటలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు.





