[2] మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుతో వేడెక్కిన రాజకీయం
![[2] మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుతో వేడెక్కిన రాజకీయం](/media/ct-20261013-012.webp)
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించాలనే లక్ష్యంతో కూటమి పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కూటమి నేతల మధ్య చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.





