ప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జార్జియాలోని లేక్‌వ్యూ ఫోర్ట్ ఓగ్లెథోర్ప్ హైస్కూల్ ప్రిన్సిపాల్ బాబీ డేవిస్‌కు విద్యార్థులు ఊహించని బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చారు.
పాఠశాల కెఫెటేరియాలో విద్యార్థులు గొడవ పడుతున్నట్లు నటించారు.
గొడవను ఆపేందుకు ప్రిన్సిపాల్ బాబీ డేవిస్ హాల్‌వే గుండా పరుగున అక్కడికి చేరుకున్నారు.
ఆయన రాగానే విద్యార్థులు, సిబ్బంది చప్పట్లు కొడుతూ, ఆలింగనం చేసుకుంటూ 'హ్యాపీ బర్త్‌డే' పాడారు.





