విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్

Photo: Super Festivals / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నించి, సిబ్బందిపై దాడి చేసిన హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్..
నటి దాడితో తీవ్ర ఆందోళన చెందిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది..
సిబ్బందిని ఆమె కొరకడంతో పాటు గాయపరిచిందని, ముక్కు నుంచి రక్తం వచ్చిందని 911 ఆడియో ద్వారా వెల్లడి..
ఫ్లైట్ ల్యాండ్ కాగానే నటి సెల్మా బ్లెయిర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఆమెకు ఆ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటూ స్పష్టం చేసిన నటి ప్రతినిధి.





