పాలసీలను బిలియనీర్లు శాసించకూడదు.. స్పెక్ట్రమ్ భద్రతపై రాజీ పడొద్దని స్పష్టీకరణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత్ లేదా అమెరికా.. ఏ దేశ పాలసీలను ఏ బిలియనీర్ శాసించకూడదని కీలక ప్రకటన..
శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పోటీని ఆహ్వానించాలని, అది సామాన్యులకు అందుబాటు ధరలో ఉండాలని స్పష్టీకరణ..
దేశ నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలని, జాతీయ భద్రతలో రాజీ పడబోమని వెల్లడి..
చైనా ఈవీలపై అమెరికా 100 శాతం సుంకాలు విధించిందని, భారత్ కూడా దేశీయ తయారీదారులను రక్షించుకుంటుందని స్పష్టం..
భద్రతా కారణాలతో భారత్, అమెరికా రెండూ హువావేపై ఆంక్షలు విధించిన అంశం ప్రస్తావన..
కాగ్ 2026 ఆడిట్ రిపోర్ట్ ప్రకారం భారత్‌నెట్ కోసం రూ.39,888 కోట్లు ఖర్చు చేసినా 33.2 శాతం గ్రామ పంచాయతీల్లోనే సర్వీసులు నడుస్తున్నాయని వెల్లడి





