తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుపాలసీలను బిలియనీర్లు శాసించకూడదు.. స్పెక్ట్రమ్ భద్రతపై రాజీ పడొద్దని స్పష్టీకరణఅమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుపాలసీలను బిలియనీర్లు శాసించకూడదు.. స్పెక్ట్రమ్ భద్రతపై రాజీ పడొద్దని స్పష్టీకరణ
వాతావరణం
📅 తేదీ వారీగా

🚨 సర్వే నివేదికకు రూ.20 లక్షల లంచం.. ఏసీబీ వలలో తహసీల్దార్‌, సర్వేయర్‌!

ప్రత్యేక కథనంజాతీయం
🚨 సర్వే నివేదికకు రూ.20 లక్షల లంచం.. ఏసీబీ వలలో తహసీల్దార్‌, సర్వేయర్‌!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసీల్దార్‌ బి. సుదర్శన్‌ రెడ్డి, మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులును లంచం కేసులో పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.

హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం లేఅవుట్‌కు సర్వే నిర్వహించి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక ఇచ్చేందుకు తొలుత రూ.30 లక్షలు డిమాండ్‌ చేసి.. తర్వాత రూ.20 లక్షలకు తగ్గించినట్లు ఏసీబీ పేర్కొంది.

తహసీల్దార్‌ సూచనల మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా సర్వేయర్‌ను పట్టుకున్నట్లు వెల్లడించింది. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.

📞 ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు