ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Photo: Government of West Bengal / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాష్ మాథుర్ కేరళ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
ఒడిశా గవర్నర్‌గా బ్రిజ్ మోహన్ రామ్ నియమితులయ్యారు.
కర్ణాటక గవర్నర్‌గా డాక్టర్ సుధా యాదవ్‌ను నియమించారు.
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసేన్ నియమితులయ్యారు.
సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్‌ను నియమించారు.





