కూకట్‌పల్లి బాబుగూడలో దారుణం

Photo: Adityamadhav83 / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రియురాలి కత్తితో నరికి చంపేసిన ప్రియుడు
ప్రియురాలతో పాటు అడ్డం వచ్చిన సోదరిపై దాడి చేసిన అశ్విన్
చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రియురాలు అంజలి మృతి
కర్ణాటక బీదర్ నుంచి నెల రోజుల క్రితం నగరానికి వచ్చిన బాధితురాలి కుటుంబం
భర్త జైలులో ఉండగా పరిచయమైన ఆటో డ్రైవర్ అశ్విన్ పరిచయం
కలిసి ఉండాలని వేధింపులు.. నిరాకరించడంతో హైదరాబాద్ వరకు వెంబడించి దాడి
ఇంట్లోకి చొరబడి కొబ్బరి బొండాల కత్తితో పొడిచిన దుండగుడు
అడ్డువచ్చిన సోదరి అశ్వినిపై కూడా కత్తితో దాడి చేసిన నిందితుడు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజలి కన్నుమూత
నిందితుడు అశ్విన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న కూకట్‌పల్లి పోలీసులు





