అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాలకు రూ.కోటి చొప్పున విడుదల

Photo: Hemshah171095 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు.
వివిధ పనుల నిమిత్తం నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని ఇటీవల సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యేలు.





