విజయవాడ వెస్ట్ బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం

Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రోడ్డు ప్రమాదానికి గురై తగలబడిపోయిన ఈవీ కారు.
ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్ ఒకరి పరిస్థితి విషమం.
ప్రమాదం తరువాత పూర్తిగా దగ్ధమైన ఈవి కారు.
సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు.
మృతులు నున్న, నంబూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు.
మృతులు నున్న కు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39) పటమట బజారు నున్న, రాందేవ్ తల్లి కొమ్మారెడ్డి అరుణ, మరో చిన్నారి,నంబూరు కు చెందిన తిగురు విజయ.
తీవ్ర గాయాలతో ఉన్న ఒకరిని ఆసుపత్రికి తరలింప.
నంబూరు లో ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న ఘోర ప్రమాదం.





