ఉచిత స్వీట్లకు ఆశపడి అడ్రస్ పోస్ట్.. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌కు దిమ్మతిరిగే షాక్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడులోని మధురైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వీరమణికి నెటిజన్ల ప్రాంక్ షాక్..
ఉచిత స్వీట్ బాక్స్ వస్తుందనే ఆశతో సోషల్ మీడియాలో ఇంటి అడ్రస్ షేర్ చేసిన వీరమణి..
ఆ అడ్రస్‌తో వందల సంఖ్యలో ఫేక్ క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆర్డర్లు పెట్టిన ఆకతాయిలు..
ఆర్డర్లలో గృహోపకరణాలతో పాటు ఏకంగా రూ.1.69 లక్షల టీవీ, ఒక ట్యాంక్..
వరుస డెలివరీలు, ఫోన్ కాల్స్‌తో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నానని కన్నీటి పర్యంతమైన బాధితుడు..
అనవసర ఆర్డర్లను పంపడం ఆపాలంటూ వీరమణి వీడియో ద్వారా విజ్ఞప్తి..
ఈ ప్రాంక్ వల్ల డెలివరీ బాయ్స్‌పై పెరిగిపోయిన అనవసర పని భారం..
వరుస ఫేక్ డెలివరీలతో క్రియేటర్, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు





