తిరుపతి: శ్రీవారి సేవకులు, టిటిడి ఉద్యోగులు సేవా భావంతో పనిచేయాలి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీవారి సేవకులు భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలి.
ఆధ్యాత్మికను మరింత పెంచండి.
భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించండి.
తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకూడదు.
గోవిందా..గోవిందా యాప్ పై భక్తుల్లో మరింత అవగాహన కల్పించండి.
భక్తుల కోసం మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేయండి.
సీఎం చంద్రబాబు





