ఢిల్లీ: సుప్రీంకోర్టుకు మార్చ్ గా వెళ్తున్న రాహుల్ గాంధీ ఖర్గే ఇండియా కుటమి ఎంపీలు

Photo: Himanshu Arya Khowal / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారీగా ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు
రాహుల్ గాంధీ వెంట ఇండియాకుటంలోని కీలక నేతలు మమతా బెనర్జీ, ఎస్పీ, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ పలువురు...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తామంటున్న కూటమినేతలు...మండీహౌస్ చేరుకున్న రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతల బస్సు





