ఫార్ములా ఈ రేస్ కేసులో తన పేరు తొలగించాలంటూ ఏసీబీ కోర్టులో కేటీఆర్ పిటిషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్... చార్జిషీట్లో తన పేరును తొలగించాలంటూ పిటిషన్
నిందితుల జాబితా నుండి తన పేరు తప్పించాలని అంటున్న కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1 గా ఉన్న KTR
ఇప్పటికే రెండు సార్లు కోర్ట్ విచారణకు హాజరు అయ్యిన KTR.
తాజాగా కేస్ లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు
డిశ్చార్జ్ పిటిషన్ పై త్వరలో ఏసీబీ కోర్ట్ లో విచారణ





