భవాని మాలధారులకు నో ఎంట్రీ.. సైనిక్ స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చంపాపేట్ మారుతి నగర్‌లోని సైనిక్ స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు..
భవాని మాల ధరించిన పదో తరగతి విద్యార్థులను స్పెషల్ క్లాసులకు యాజమాన్యం అనుమతించలేదు..
మాల తొలగిస్తేనే తరగతుల్లోకి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పిందని తల్లిదండ్రులు ఆరోపించారు..
పాఠశాల ఎదుట తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
స్పెషల్ క్లాసులకు దూరమై ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు





