ఖర్గే, రాహుల్ భేటీకి సీజేఐ సూర్యకాంత్ నో.. పిటిషన్ వేయాలని సూచన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 12న కలవాలన్న విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారు.
ఎన్నికల సంఘం, విద్యార్థుల అరెస్టులు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై మెమోరాండం ఇవ్వాలని భావించిన నేతలు..
ఈ అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, అధికారాల విభజన ఉందని సీజేఐ స్పష్టం చేశారు.
పరిపాలనా మార్గంలో కాకుండా న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
పిటిషన్ వేస్తే త్వరగా విచారిస్తామని, అక్టోబర్ 13న ఇలాంటి అంశాలే విచారణకు వస్తున్నాయని స్పష్టం చేశారు.





