ఎల్ నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ రద్దు చేసుకొని ఢిల్లీ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రైతులు అంటే రేవంత్ సర్కారుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది
రైతులను వదిలేసి ఒక పనికిమాలిన అంశం కోసం రేవంత్ అండ్ కో ఢిల్లీ వెళ్లారు. దిన్ని ఖండిస్తున్నాం
రైతులకు పంట బీమా ఇచ్చే ఫసల్ బీమా అమలుకోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం





