రెండేళ్ల నుండి హాస్పిటల్ కి రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు ప్రభుత్వం నుంచి రావట్లేదని నిరసన..

Photo: Kavali Chandrakanth KCK / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆరోగ్యశ్రీ తో ముడిపడి ఉన్న కేటలాగ్ సర్జరీలు రెండేళ్లు గా జరగడం లేదు..
రోగులను ట్రీట్ చేసే పరికరాలన్నీ కూడా పాడైపోయాయి, వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉన్న పట్టించుకునే పరిస్థితి లేదు..
రోగులకు OP లో మందులు సరిగ్గా దొరకడం లేదు..
P.G సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ కోసం వచ్చే డాక్టర్స్ కు సరిగ్గా ట్రైనింగ్ దొరకడం లేదు..
700 P.G మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఉస్మానియా ఆసుపత్రి లో ట్రైనింగ్ కోసం వస్తారు..
ట్రీట్మెంట్ లేక పేషెంట్స్ ను బయటకి పంపించాల్సిన దుస్థితి ఉస్మానియా ఆసుపత్రిలో నెలకొంది..
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య విద్యార్థుల నిరసనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు..





