తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

మంత్రి పొన్నం సవాల్ స్వీకరించిన రామచందర్ రావు

ప్రత్యేక కథనంజాతీయం
మంత్రి పొన్నం సవాల్ స్వీకరించిన రామచందర్ రావు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ కి సిద్ధం

రాష్ట్ర CEO దగ్గరకి పది మంది ఓట్లు కోల్పోయిన వాళ్లను తీసుకురండి

ఓటు డిలీట్ అయిందో లేదో అక్కడే చూద్దాం

మీరు చెప్పిన టైమ్ కి ceo దగ్గరకి వస్తా

రేవంత్ రెడ్డి మొన్ననే కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు

నిన్న గోవా లో కాంగ్రెస్ అంటే రాముడు అంటున్నారు

కాంగ్రెస్ అంటే ఒసామా బిన్ లాడెన్ అవుతుంది కానీ రాముడు కాదు

అయోధ్య లో రామ మందిరంను కాంగ్రెస్ వ్యతిరేకించింది

కాంగ్రెస్ రాముడిని నమ్మదు

రేవంత్ రెడ్డి మొన్ననే రాముడు ధనిక వాళ్ల దేవుడు, శివుడు పేదవాళ్ల దేవుడు అన్నారు

దేవుళ్ళను మీ మాటల్లోకి లాగకండి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు