బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు 👇

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మోదీ సీఎం, పీఎంగా పాతికేళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందన తీర్మానం రాష్ట్ర కమిటీ చేసింది
మోదీ పాలనలో దేశాభివృద్ధి గణనీయంగా పెరిగింది
తెలంగాణకి కూడా పెద్ద పీట వేశారు
డబుల్ ఇంజిన్ సర్కారు ఐతే వికసిత్ తెలంగాణ సాధ్యం అవుతుంది
ఈ అభినందన తీర్మానం ను బీజేపీ హైకమాండ్ కీ పంపిస్తున్నాం





