తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

సుప్రీంకోర్టు మార్చ్ కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల భారీ ర్యాలీ

ప్రత్యేక కథనంజాతీయం
సుప్రీంకోర్టు మార్చ్ కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల భారీ ర్యాలీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సుప్రీంకోర్టు మార్చ్ పై నేతలకు దిశా నిర్దేశం,మూడు బస్సుల్లో సుప్రీంకోర్టు కి ర్యాలీగా వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు,ఢిల్లీలో ఆజాదీ 2.0 పోరాటం జరుగుతుంది,తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిటర్న్ టికెట్ చేసుకోవద్దని సూచించిన పిసిసిఢిల్లీ :

తెలంగాణ భవన్ నుంచి మూడు బస్సుల్లో సుప్రీం కోర్టు మార్చ్ కు బయలుదేరనున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు

తెలంగాణ భవన్ నుంచే సుప్రీం కోర్టు కు మార్చ్ చేయనున్న సీఎం

సిఈసి వ్యతిరేక ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం, మంత్రులు,

X లో చూడండి ›

సంబంధిత వార్తలు