కాకినాడ జీ జీ హెచ్ లో వైద్యులు నిర్లక్ష్యం.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాలింత కడుపులో స్టీల్ పరికరం,దూది ఉంచి కుట్లు వేసిన వైద్యులు.
గత నెల 23న జిజిహెచ్ లో లలితకు డెలివరీ.
డెలివరీ సమయంలో గర్భాశయంలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధపదార్థాలను బయటకు పంపేందుకు ఎస్ ఆర్ కాన్యులా అనే స్టీల్ పరికరం ఏర్పాటు.
డెలివరీ తర్వాత స్టీల్ పరికరం బయటకు తీయకుండా మరచిపోయి దూది ని కూడా శరీరం లో ఉంచి కుట్లు వేసిన సిబ్బంది.
గత నెల 29 న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్.
15 రోజుల నుంచి తీవ్ర కడుపు నొప్పి, మోషన్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్న లలిత.
ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు, శరీరంలో
ఎస్ ఆర్ కాన్యులా ఉండిపోయిందని గుర్తించి , జిజిహెచ్ కి వెళ్లాలని సూచన.
మరోసారి సర్జరీ చేసి తొలగించిన జి జి హెచ్ వైద్యులు...





