భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి వైద్యుల నిరసన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భువనగిరిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి సేవల బంద్ చేసి నిరసన ధర్నా చేస్తూన్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్స్ డాక్టర్ల
హౌస్ సర్జన్స్ ఇచ్చిన మాదిరిగానే స్టైఫెoడ్ ఇవ్వాలి డిమాండ్..
ఈ నెల 14 తేదీ నుంచి ఎమర్జెన్సీ సేవలు బంద్ చేసి సమ్మెకు వెళ్తాం





