Breaking..ANI: ఈటెల రాజేందర్ ,బీజేపీ ఎంపీ

Photo: Batthini Vinay Kumar Goud / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇండియా కూటమి ఎంపీల సుప్రీంకోర్టు మార్చ్,ఆందోళన పై స్పందించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు
ఇండియా కూటమి నేతలు అర్థం చేసుకోవాలి.
ఎన్నికల సంఘం నుండి అపాయింట్‌మెంట్ తీసుకొని ఆధారాలు సమర్పించాలి.
బీహార్‌లో 'ఓటు దొంగతనం' జరిగిందని వారు ఆరోపించారు. కానీ ఫలితం ఏమిటి?
బీహార్ ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి
ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పోరాడటం నేర్చుకోవాలి
👆🏻ఈటెల రాజేందర్ ,బీజేపీ ఎంపీ





