అమరావతి: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
9 మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగ్‌లు ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు
ఏపీ భవన్ ఓఎస్‌డీగా సౌరభ్ గౌర్
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా మురళీధర్ రెడ్డి
పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి కాటా
యువజన సేవల సంచాలకుడిగా నీలకంఠ రెడ్డి
సామాజిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా తేజ్ భరత్
పౌర సరఫరాల సంస్థ ఎండీగా వర ప్రసాద్
వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడిగా కె.శ్రీనివాసులుకు అదనపు బాధ్యతలు
రాష్ట్ర ఆర్థిక సంస్థ ఎండీగా శుభమ్ బన్సల్‌కు అదనపు బాధ్యతలు





