డిల్లీ పోలీసు కమిషనర్‌కు సీటీఐ (CTI) చైర్మన్ బ్రిజేష్ గోయల్ లేఖ

Photo: Ankur Panchbudhe from Pune, India / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంద్‌ల కారణంగా వ్యాపారాలు దెబ్బతినకుండా, మార్కెట్లు, దుకాణదారులకు పూర్తి భద్రత కల్పించాలని వినతి
ఢిల్లీలో పండుగ సీజన్ ప్రారంభమైనందున, తమ వ్యాపారాలను ఆందోళనలకు బలి చేయలేమని వెల్లడి
అక్టోబర్ 10న జరిగిన ఆందోళనల కారణంగా ఢిల్లీ వ్యాపార రంగం సుమారు రూ.2000 కోట్ల నష్టాన్ని చవిచూసిందని ఆవేదన.





