నేవీలో మూడవ యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ 'మంగ్రోల్' ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంబైలో నేవీలో 'మంగ్రోల్' యుద్ధ నౌక లాంఛనంగా ప్రవేశం
శత్రు దేశాల జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న యుద్ధ నౌక
తీర ప్రాంత రక్షణను మరింత బలోపేతం





