తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: ఈ సాయంత్రం 4 గంటలకు కూటమి పార్టీల అగ్రనేతల కీలక సమావేశం

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: ఈ సాయంత్రం 4 గంటలకు కూటమి పార్టీల అగ్రనేతల కీలక సమావేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశం కానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల కేటాయింపు అజెండా గా సమావేశం

జనసేన కోరుతున్న కార్పొరేషన్లలో విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం కు అనుకూలంగా ఉన్న టీడీపీ

శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, తిరుపతి స్థానాలలో మరో రెండింటిపైనా జనసేన ప్రతిపాదనలు ఉన్నట్లు ప్రచారం

బీజేపీ రెండు కార్పొరేషన్లు కోరుతున్నట్లు సమాచారం

తిరుపతి స్థానంపై ప్రత్యేకంగా బీజేపీ పట్టు

మూడు పార్టీల మధ్య స్థానాల సర్దుబాటుపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి

స్థానికంగా పార్టీల బలం, అభ్యర్థుల పరిస్థితిని బట్టి సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం

నేటి అగ్రనేతల భేటీతో సీట్ల పంపకంపై పోటీ పై స్పష్టత వచ్చే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు