తూర్పుగోదావరి జిల్లా;

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేవరపల్లి మండలం కృష్ణం పాలెంలో రాత్రి లేగ దూడపై పెద్దపులి దాడి.
గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి అనే రైతు తన పొలంలో కట్టిన గేదెల గుంపులో నెలరోజుల క్రితం పుట్టిన దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి.
గడిచిన ఐదు రోజుల్లో సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణించిన పెద్దపులి మొదటిసారి పశువుపై దాడి చేసింది.
ప్రస్తుతం గోపాలపురం మండలం కోమటిగుంట సమీపంలోని మాతంగమ్మ మెట్టపై నక్కిన పెద్దపులి.
పులి కదలికలతో భయందోళనకు గురవుతున్న దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు..
పెద్దపులిని సురక్షితంగా పట్టుకోవడానికి సుమారు 80 మంది సిబ్బందితో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.





