వైఎస్ వివేకా హత్య కేసులో A5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఈడీ నోటీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇవాళ ఈడీ కార్యాలయం లో విచారణ కు హాజరు కావాలని పేర్కొన్న ఈడీ
మరికాసేపట్లో ఈడి విచారణకు హాజరు కానున్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి
మనీలాండరింగ్ కోణంలో విచారణ చేస్తూన్న ఈడీ
ఇప్పటికే దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి పాత్రపై విచారణ చేసిన ఈడీ
ఈ నెల 14న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించనున్న ఈడీ..





